The Bathukamma Song Telugu Lyrics was written by Vengala Bhaskar. The Batukamma Song is sung by Madhu Priya in the music composition of Sri Venkat. Bathukamma Song Lyrics direction was done by Esanakula Revanth. The Batukamma song is Produced by Gunda Prakash Rao, Thatipalli Srinivas, and Bhavithasri Group.
Bathukamma Song Lyrics In Telugu
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…
ఉయ్యాలో… రామ ఉయ్యాలో…
మా బంగారు గౌరమ్మ ఉయ్యాలో…
ఉయ్యాలో… రామ ఉయ్యాలో…
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో…
ఉయ్యాలో… రామ ఉయ్యాలో…
మా ఇంటికొచ్చింది ఉయ్యాలో…
ఉయ్యాలో…రామ ఉయ్యాలో…
డియ్యొ… డియ్యొ… డోలె…
ఓయ్ డియ్యొ… డియ్యొ… డోలె…
డియ్యొ… డియ్యొ… డోలె…
ఓయ్ డియ్యొ… డియ్యొ… డోలె…
హెయ్ డోలె…హెయ్ డోలె…హెయ్ డోలె…
మబ్బుకు మెరుపే దరువేసెను
నేలన మురిసె కంతిపుంజము
దిక్కులన్ని ధ్వనితో మారుమోగెను
గాలికి చెట్లు చప్పట్లు కొట్టెను
హెయ్ డోలె…హెయ్ డోలె…
మబ్బుకు మెరుపే దరువేసెను
నేలన మురిసె కంతిపుంజము
దిక్కులన్ని ధ్వనితో మారుమోగెను
గాలికి చెట్లు చప్పట్లు కొట్టెను
జారిపడ్డ చినుకె ప్రాణమిచ్చెను
పులకించి నేల కొంగుచాపెను
ఆకుపచ్చ రంగును పురుడుపోసెను
సింగిడి రంగులను ముద్రవేసెను
ఆ పూల నడుమ బతుకమ్మ పుట్టెను
భద్రాద్రి రామన్న యదాద్రి నర్సన్న
చూడరావా మా బతుకమ్మను
ఎములాడ రాజన్న మేడారం జంపన్న
హెయ్ ..మబ్బుకు మెరుపే దరువేసెను
నేలన మురిసె కంతిపుంజము
దిక్కులన్ని ధ్వనితో మారుమోగెను
గాలికి చెట్లు చప్పట్లు కొట్టెను
డియ్యొ… డియ్యొ… డోలె…
ఓయ్ డియ్యొ… డియ్యొ… డోలె…
డియ్యొ… డియ్యొ… డోలె…
ఓయ్ డియ్యొ… డియ్యొ… డోలె…
మా ఇంటి పసిడి తంగేడు
అరె మా వెండి సీత జడలు
ఒక్కొక్క పువ్వేసి గునుగు పూలుపేర్చి
బతుకమ్మ ఆడుదామే…(2)
అరె కోయిలమ్మ రారాదా…
మా బతుకమ్మ పాడరాదా…
అరె నెమలమ్మ వచ్చి గజ్జెలు కట్టి
నాట్యమాడి పోరాదా…(2)
రావె రావె పాలపిట్ట..ఆ పూలల్ల లేని రంగు
నీకెట్ట వచ్చెనో ఇప్పుడైన చెప్పరాద
బతుకమ్మపై వాలి ఆ రంగు లేని లోటు
తీర్చిపోరాద
హెయ్ ..మబ్బుకు మెరుపే దరువేసెను
నేలన మురిసె కంతిపుంజము
దిక్కులన్ని ధ్వనితో మారుమోగెను
గాలికి చెట్లు చప్పట్లు కొట్టెను
ఏలె..ఏలె..ఈ మందారాలె..
ఏలె..ఏలె..తిలకం దిద్దేలె
ఏలె..ఏలె..ఈ చామతి పూలే
పసుపును పూసేనే
ఏలె..ఏలె..ఈ లిల్లీ పూలే..ఏలె..ఏలె..
ఈ బంతి పూలే సిగ్గును నేర్పేనె
కలువ కళ్ళు తెరిచే
కొంటె తుమ్మెద వాలే
నీటి తరంగాలే కలువ నవ్వులై
బతుకమ్మ పాట లాగే..(2)
అరె తూనీగ రారదా…
పూల జడను చూపరాదా…
అరె చిలకమ్మ వచ్చి
పూల పేర్లు చెప్పి నీ మాట నేర్పరాదా..
రావె.. రావె సీతాకోకా
నువ్వు కట్టుకున్న చీరెను
ఎవరు నేసి ఇచ్చెనొ ఇప్పుడైన చెప్పరాదా…
ఆడబిడ్డలకు ఆ చీరను ఇచ్చి బతుకమ్మ
కానుకియవా
హెయ్ ..మబ్బుకు మెరుపే దరువేసెను
నేలన మురిసె కంతిపుంజము
దిక్కులన్ని ధ్వనితో మారుమోగెను
గాలికి చెట్లు చప్పట్లు కొట్టెను
హెయ్ ..మబ్బుకు మెరుపే దరువేసెను
నేలన మురిసె కంతిపుంజము
దిక్కులన్ని ధ్వనితో మారుమోగెను
గాలికి చెట్లు చప్పట్లు కొట్టెను
Bathukamma Song Lyrics In English
Uyyalo… Raama Uyyalo…
Maa Bangaru Gowramma Uyyalo…
Uyyalo… Rama Uyyalo…
Saddula Bathukamma Uyyalo…
Uyyalo… Rama Uyyalo…
Ma Intikocchindi Uyyalo…
Uyyalo… Rama Uyyalo…
Diyyo… Diyyo… Dole…
Oye Diyyo… Diyyo… Dole…
Diyyo… Diyyo… Dole…
Oye Diyyo… Diyyo… Dole…
Hey Dole…Hey Dole…Hey Dole…
Mabbuku Merupe Daruvesenu
Nelana Murise Kanthipunjamu
Dikkulanni Dwanitho Marumogenu
Galiki Chetlu Chappatlu Kottenu
Hey Dole…Hey Dole…
Mabbuku Merupe Daruvesenu
Nelana Murise Kanthipunjamu
Dikkulanni Dwanitho Marumogenu
Galiki Chetlu Chappatlu Kottenu
Jaripadda Chinuke Pranamicchenu
Pulakinchi Nela KonguChapenu
Akupaccha Rangunu Puruduposenu
Singidi Rangulanu Mudravesenu
Aa Poola Naduma Bathukamma Puttenu
Bhadradri Ramanna Yadadri Narsanna
Chudaravaa Maa Bathukammanu
Emulada Rajanna Medaram Jampanna
Hey..Mabbuku Merupe Daruvesenu
Nelana Murise Kanthipunjamu
Dikkulanni Dwanitho Marumogenu
Galiki Chetlu Chappatlu Kottenu
Diyyo… Diyyo… Dole…
Oye Diyyo… Diyyo… Dole…
Diyyo… Diyyo… Dole…
Oye Diyyo… Diyyo… Dole…
Maa Inti Pasidi Tangedu
Are MAa Vendi Seetha Jadalu
Okkokka Puvvesi Gunugu Pooluperchi
Bathukamma Adudaamee…(2)
Are Koyilamma Raradaa…
Maa Bathukamma Padaraadaa…
Are Nemalamma Vacchi Gajjelu Katti
Natyamaadi Poradaa…(2)
Raave Raave Palapitta..Aa Poolalla Leni Rangu
Neeketta Vacchenoo Ippudaina Chepparaada Bathukammapai Vaali Aa Rangu Leni Lotu Theerchiporaada
Hey..Mabbuku Merupe Daruvesenu
Nelana Murise Kanthipunjamu
Dikkulanni Dwanitho Marumogenu
Galiki Chetlu Chappatlu Kottenu
Ele..Ele..EE Mandaraale..
Ele..Ele..Thilakam Diddele
Ele..Ele..EE Chamathi Poole
Pasupunu Pooseenee
Ele..Ele..EE Lilli Poole..Ele..Ele..
Ee Banthi Poole Siggunu Nerpeene
Kaluva Kallu Therichee
Konte Thummeda Vaale
Neeti Tharangaale Kaluva Navvulai
Bathukamma Pata Laage..(2)
Are Thooneega Raaradaa…
Poola Jadanu Chooparaadaa…
Are Chilakamma Vacchi
Poola Perlu Cheppi Nee Maata Nerparaadaa..
Raave.. Raave Seethakokaa
Nuvvu Kattukunna Cheerenu
Evaru Nesi Iccheno Ippudaina Chepparaadaa…
Aadabiddalaku aa Cheeranu Icchi Bathukamma Kaanukiyavaa
Hey..Mabbuku Merupe Daruvesenu
Nelana Murise Kanthipunjamu
Dikkulanni Dwanitho Marumogenu
Galiki Chetlu Chappatlu Kottenu
Hey..Mabbuku Merupe Daruvesenu
Nelana Murise Kanthipunjamu
Dikkulanni Dwanitho Marumogenu
Galiki Chetlu Chappatlu Kottenu
Also, Read: Jag Janani Jai Jai, Maa Jag Jannai Jai Jai Bhajan Song Lyrics In Hindi