Bathukamma Song lyrics in Telugu and English and the song written by Mittapelli Surender. The Bathukamma Song is sung by Mangli. The music was composed by Madeen SK, this song was direction done by Damu Reddy. This Batukamma song is Produced by Balla Shiva Prasad.
Bathukamma Song Lyrics In Telugu
ఓఒ…ఓఒ…ఓఒ…
ఓఒ…ఓఒ…ఓఒ…
పచ్చిపాల వెన్నెల నేలన పారబోసినట్టు పూసెనె
గునుగు పూల తోటలు
పచ్చి పసుపుగొమ్ములొ పసుపు తీసి రాసినట్టుగ
పూచె తంగేడు కొమ్మలు
వేల రంగుల పువ్వులోయ్
బతుకమ్మ నీ చీరలు
కోనేటిలొ కలువలోయ్
గౌరమ్మ నీ రవికలు
ఎంతటి అందాల మహరాణివే
నీ చుట్టు పూలన్ని చెలికత్తెలె
నిన్ను చూడాలని నుందుగా వచ్చిందే
పూల దీపావళి బతుకమ్మ రాకతో
మా వాకిలి మురిసెనే పాటతో ప్రతి లోగిలి
గంగమ్మ దిగివచ్చె చినుకై నీకోసం
చెరువులొ నిలిచింది ఆకాశం
నీ రాక కోసం చెట్లు పులకించి పూసెనె
నీ పూజ కోసమె
గంట్లపై గంధాలు దాచింది నీకొసం
గుమ్మడి పువ్వుల్లో ఈ మాసం
గుడిలేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు
నీకు నిలయమే
వయ్యారిభామ పూలొయ్ నీ ముక్కుకు ముక్కెరలు
అడవి మోదుగుపూవులోయ్ నీ నుదుట కుంకుమలు
ఎంతటి అందాల మహరాణివే
నీ చుట్టు పూలన్ని చెలికత్తెలె
నిన్ను చూడాలని నుందుగా వచ్చిందే
పూల దీపావళి బతుకమ్మ రాకతో
మా వాకిలి మురిసెనే పాటతో ప్రతి లోగిలి
కని పెంచుకుంది సెలక
పువ్వుల సీతాకోక చిలక.(2)
మట్టిపూల పరిమళాల పాటల పల్లవులు కట్టి
పెంచుకుంది సెలక పువ్వుల సీతాకోక చిలక
ఆ తేనెపట్టులొ తీపిని నీకోసం
ఊయ్యాల పాటల్లో కలబోసాం
ఆ పాటలింటూ నీవు ఊరేగరవే పల్లెటూర్లలో
మినుగురు పురుగుల్లో వెలుగుల్ని నీకోసం
దారుల్లో దివిటీగా రాజేసాం
ఆటడునమ్మ నీతో ఆడబిడ్డలు అడవి నెమలులై
తల మీద ఆగ్నిపూలోయ్ నీ తనువుకాభరణము
తెలంగాణలో పుడితివోయ్ నువ్వు ఎనిమిదో వర్ణము
ఎంతటి అందాల మహరాణివే
నీ చుట్టు పూలన్ని చెలికత్తెలె
నిన్ను చూడాలని నుందుగా వచ్చిందే
పూల దీపావళి బతుకమ్మ రాకతో
మా వాకిలి మురిసెనే పాటతో ప్రతి లోగిలి
పచ్చిపాల వెన్నెల నేలన పారబోసినట్టు పూసెనె
గునుగు పూల తోటలు
పచ్చి పసుపుగొమ్ములొ పసుపు తీసి రాసినట్టుగ
పూచె తంగేడు కొమ్మలు
వేల రంగుల పువ్వులోయ్
బతుకమ్మ నీ చీరలు
కోనేటిలొ కలువలోయ్
గౌరమ్మ నీ రవికలు
ఎంతటి అందాల మహరాణివే
నీ చుట్టు పూలన్ని చెలికత్తెలె
నిన్ను చూడాలని నుందుగా వచ్చిందే
పూల దీపావళి బతుకమ్మ రాకతో
మా వాకిలి మురిసెనే పాటతో ప్రతి లోగిలి
నిన్ను పిలిచెనమ్మ యేరు
సాగనంపుతోంది ఊరు
పిలిచెనమ్మ యేరు
సాగనంపుతోంది ఊరు
అలల మీద ఊయలలూగి ఆటాడుకోవె అని
పిలిచెనమ్మ యేరు
సాగనంపుతోంది ఊరు
పిలిచెనమ్మ యేరు
సాగనంపుతోంది ఊరు
Bathukamma Song Lyrics In English
Ooo…Ooo…Ooo…
Ooo…Ooo…Ooo…
Pacchipaala Vennela Nelana Parabosinattu Poosene
Gunugu Poola Thotalu
Pacchi Pasupugommulo Pasupu Theesi Rasinattuga
Pooche Thangedu Kommalu
Vela Rangula Puvvuloy
Bathukamma Nee Cheeralu
Konetilo Kaluvaloy
Gowramma Nee Ravikalu
Enthati Andala Maharaanive
Nee Chuttu Poolanni Chelikattele
Ninnu Choodalani Munduga Vacchinde
Poola Deepavali Bathukamma Raakatho
Maa Vakili Murisene Patatho Prathi Logili
Gangamma Digivacche Chinukai Neekosam
Cheruvulo Nilichindi Aakasham
Nee Raaka Kosam Chetlu Pulakinchi Poosene
Nee Pooja Kosame
Gantlapai Gandhalu Dhachindi Neekosam
Gummadi Puvvullo ee Maasam
Gudileni Daivam Neevu Bathukamma Prathi Illu
Neeku Nilayame
Vayyaribhama Pooloy Nee Mukkuku Mukkeralu
Adavi Modugupoovuloy Nee Nuduta Kunkumalu
Enthati Andala Maharaanive
Nee Chuttu Poolanni Chelikattele
Ninnu Choodalani Munduga Vacchinde
Poola Deepavali Bathukamma Raakatho
Maa Vakili Murisene Patatho Prathi Logili
Kani penchukundi selaka
Puvvula seethakoka chilaka.(2)
Mattipoola parimalala Patala pallavulu katti
Penchukundi selaka Puvvula seethakoka chilaka
Aa Thenepattulo theepini neekosam
Uyyala Paatallo kalabosam
Aa Patalintu neevu ooregarave Palleturlalo
Minuguru Purugullo velugulni Neekosam
Daarullo Divitiga Raajesam
Aatadunamma Netho Aadabiddalu Adavi Nemalulai
Thala meeda Agnipooloy Nee Thanuvukabharanamu
Telanganalo Pudithivoy Nuvvu Enimido Varnamu
Enthati Andala Maharaanive
Nee Chuttu Poolanni Chelikattele
Ninnu Choodalani Munduga Vacchinde
Poola Deepavali Bathukamma Raakatho
Maa Vakili Murisene Patatho Prathi Logili
Pacchipaala Vennela Nelana Parabosinattu Poosene
Gunugu Poola Thotalu
Pacchi Pasupugommulo Pasupu Theesi Rasinattuga
Pooche Thangedu Kommalu
Vela Rangula Puvvuloy
Bathukamma Nee Cheeralu
Konetilo Kaluvaloy
Gowramma Nee Ravikalu
Enthati Andala Maharaanive
Nee Chuttu Poolanni Chelikattele
Ninnu Choodalani Munduga Vacchinde
Poola Deepavali Bathukamma Raakatho
Maa Vakili Murisene Patatho Prathi Logili
Ninnu Pilichenamma Yeru
Saganamputhondi Ooru
Pilichenamma Yeru
Saganamputhondi Ooru
Alala Meeda Uyalaloogi aatadukove ani
Pilichenamma Yeru
Saganamputhondi Ooru
Pilichenamma Yeru
Saganamputhondi Ooru
Also, Read: Hey naam re sabse bada tera naam Bhajan Song Lyrics In Hindi